ఏసీబీ కి చిక్కిన అవినీతి ఎస్ఐ

మహా వెలుగు , భూపాలపల్లి 02 : జయశంకర్ జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న స్థానిక ఎస్ఐ ఇస్లావత్ నరేష్ ఏసీబీకి చిక్కారు. మహాదేవపూర్ మండలo కు చెందిన ఉదయ్ రూ. 25 వేలు లంచం ఇస్తున్న క్రమంలో డిఎస్పీ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక పోలిస్ స్టేషన్ లో పట్టుపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.కాగా ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు.