మహా వెలుగు , రామగుండం సెప్టెంబర్ 07:-పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన గంగుల శేఖర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా మంగళవారం రాత్రి కరీంనగర్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరమర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగితెలుసుకున్నారు.మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు కోరుకంటి చందర్ సూచించారు.
