రేపు సెలవు

Telangana government to marrow holiday

తెలంగాణ ,మహా వెలుగు 16 : తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రేపు సెప్టెంబర్ 17 సెలువు ప్రకటించింది. సమైక్యతా దినోత్సవాల్లో భాగంగా ఈ రోజు తిరంగా ర్యాలీలను నిర్వహించిన ప్రభుత్వం ,రేపు హాలిడే ఇవ్వగా ఎల్లుండి ఆదివారం వేడుకలు జరపనుంది.