మహా వెలుగు, మంచిర్యాల జిల్లా , మందమర్రి మండలం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపెల్లి గ్రామంలో మాసు శివయ్య ఇల్లు దగ్దం..
మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం సంఘటన తెలిసిందే దీనికి గల కారణం అక్రమ సంబంధం అయి ఉంటుందని పోలీస్ ల తో పాటు ,స్థానికులు భావిస్తున్నారు.
మృతులు మాసు శివయ్య (50సం.) భార్య రాజ్యలక్ష్మి తోపాటు శివయ్య వదిన కూతురు కోటపల్లి మండలం కొండంపేట గ్రామానికి చెందిన గత మూడు రోజుల క్రితం వచ్చిన మౌనిక (35సం.)
ఇద్దరు (4సం) (2సం)ల ఆడపిల్లలు మృతి.
శంతయ్య అనే వ్యక్తి కూడా మంటల్లో మృతి చెంది ఉంటాడని అనుమానం .శాంతయ్య మంటల్లో చిక్కుకుని ఉంటే ఆరుగురు సజీవదహనం .
మాసు శివయ్య భార్యతో అక్రమ సంబంధం ఉన్న వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి మధ్యలో అక్రమ సంబంధం ఉందని వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ప్రజలు తెలియజేశారు .
సంఘటన స్థలాన్ని సందర్శించిన మంచిర్యాల డిసిపి అఖిల్ మహాజన్,మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి. మందమర్రి ప్రమోద్ రావు,
రామకృష్ణాపూర్ ఎస్సై అశోక్ దర్యాప్తు చేస్తున్నారు.