coronavirus latest updates in telugu
ఎనిమిది వేలను దాటిన కొత్త కేసులు
మహా వెలుగు న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. రోజురోజుకి అధికమవుతున్న క్రియాశీల కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని అధికారులు తెలిపారు.సోమవారం తాజాగా 8 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య […]