రోడ్డు ప్రమాదంలో భీమారo యువకుడు మృతి
మహా వెలుగు సీసీ 22 : భీమారo మండల కేంద్రానికి చెందిన యువకుడు సీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘన బుధవారం సాయంత్రం సమయంలో నెలకొంది… స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… […]
మహా వెలుగు సీసీ 22 : భీమారo మండల కేంద్రానికి చెందిన యువకుడు సీసీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘన బుధవారం సాయంత్రం సమయంలో నెలకొంది… స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… […]
మహా వెలుగు పెద్దాపల్లి ప్రతినిధి 23: రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని రామగుండం ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు […]
మహా వెలుగు హైదరాబాద్: బోయిగూడ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాల గుర్తింపు జరుగుతోందని హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ తెలిపారు. గాంధీ మార్చురీలో ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను గుర్తించినట్లు, మరో అయిదుగురి […]
మహా వెలుగు నెట్వర్క్ : దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే, అంతర్జాతీయ పరిణామాలు, ఇతర కారణాలతో పెట్రో సంస్థలు ధరలను పెంచాయి. అయితే, దేశంలోని పలు రాష్ట్రాలు విధిస్తున్న […]
మహా వెలుగు హైదరాబాద్ 22 : వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. రాజయ్య కోడలు సారిక ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో […]
పెద్దపల్లి 2.అంతర్గం 3.రామగుండం 4. మంథని 5.సుల్తాన్ బాద్ 6.కాల్వ శ్రీరాంపూర్ 7.పాలకుర్తి 8.ధర్మారం 9.ఓదెల 10.జులాపల్లి 11.ఎలిగాడ్ 12.కమాన్ పూర్ 13.రామగిరి 14.ముత్తరాం మండలాల్లో పని చేయుటకు రిపోర్టర్ లు కావాలెను.వివరాలకుచoద చoద్రకాంత్పెద్దపల్లి […]
మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 22 : ఎమ్మార్పీ కంటే నిత్యావసర సరుకులు అత్యధిక ధరలు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని ఏసీపీ గిరి ప్రసాద్ హెచ్చరించారు. మంగళవారం ఏసీపీ గిరి ప్రసాద్ ఆదేశాల మేరకు […]
మహా వెలుగు పెద్దపల్లి ప్రతినిధి 22 : మొక్కలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని బేగంపేట సెక్షన్ ఆఫీసర్ నర్సయ్య పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని హార్టికల్చర్ ,పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థులకు అటవీ శాఖ బేగంపేట […]
మహా వెలుగు జైపూర్ 22 : జైపూర్ మండలం ఇందారం గ్రామంలో అడుగు అడుగున అభివృద్ధి జరుగుతుందని మునుపు ఎన్నడూ లేని విధంగా సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు ఇందారం గ్రామ సర్పంచ్ గడ్డం […]
మహా వెలుగు మంచిర్యాల 22 : యువకుని ఆత్మహత్య కలవరం రేపుతోంది… మంచిర్యాల జిల్లా భీమారo మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆకుదారి మనోహర్( 29 ) మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ […]
Copyright © 2026 | Developed by Akhil